జీవీఆర్ కరాటే అకాడమీఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు
హైదరాబాద్, ఆగస్టు 11:జీ వీ ఆర్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని ఈనెల 14 నుండి 18వ తారీకు వరకు యోగాలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు అప్లై చేసుకోవాలని అకాడమీ డైరెక్టర్ డాక్టర్…