డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యంః యోగి
హైదరాబాద్, నవంబరు 26రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆదివారం రాష్ట్రంలో బీజేపీ ప్రచారంలో భాగంగా యోగి హైదరాబాద్లో పలు నియోజక వర్గాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్…










