నీట్ రీ-టెస్ట్‌లో ‘మున్నాభాయ్’ స్కామ్ బట్టబయలు
ప్రాక్సీలుగా మెడికల్ విద్యార్థులు.. బయోమెట్రిక్ సిబ్బంది కుమ్మక్కు బీహార్‌లో 24 మందికి పైగా అరెస్టు..ఒక్కో సీటుకు రూ.10–40 లక్షల డీల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 రీ-టెస్ట్ సందర్భంగా బీహార్‌లో మరో భారీ అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ…










