కత్తి సాములో కళ్యాణ్
పవన్ కళ్యాణ్‌కు అరుదైన అంతర్జాతీయ గౌరవం: ‘కెంజుట్సు’లో అధికారిక ప్రవేశం హైదరాబాద్, జనవరి 11 (Vglobenews): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ రంగంలో అత్యంత అరుదైన ఘనతను సాధించారు. పురాతన…










