తెలంగాణ పోలీస్ బాస్‌గా సీవీ ఆనంద్
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెల 30న…










