కేసీఆర్కు రేవంత్ సవాల్: నీళ్లపై అసెంబ్లీలో చర్చ..
నిజాలు బయటపెడదాం! డిసెంబర్ 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ వింటర్ సమావేశాలు: కృష్ణా-గోదావరి జలాలపై ప్రధాన ఎజెండా హైదరాబాద్, డిసెంబర్ 23 (ప్రతినిధి): తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి,…










