మేడారం మహాజాతరకు భారీ ఏర్పాట్లు..
2026లో సరికొత్త రూపంతో వనదేవతల ఆలయం మేడారం మహా జాతరకు భారీ ఏర్పాట్లు.. 2026లో కొత్త రూపంతో భక్తులను ఆకట్టనున్న వనదేవతల ఆలయం ములుగు, డిసెంబర్ 26: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మహా జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర…










