వనరాముడు ఈ బలరాముడు
ఆయనో సివిల్ సర్వీసు అధికారి.. వేల మంది పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠాత్మక సింగరేణి సంస్థ సారథిగా క్షణం తీరిక లభించదు. అయినా సరే పుడమిపై పచ్చదనాన్ని పెంచాలన్నది ఆయన అభిమతం. అందుకోసం సింగరేణిలో మొక్కలు నాటే మహా యజ్ఞానికి ఐదేళ్ల…










