తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ నూతన రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
స్టేట్ ప్రెసిడెంట్ గా ఎన్. అశోక్ సెక్రటరీ జనరల్ గా పి.అంజయ్య హైదరాబాద్, డిసెంబర్ 10తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (విఏవోఏ) రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నికుంది. ఆదివారం హైదాబాద్ లోని మింట్ కాంపౌండ్లో ఉన్న విద్యుత్ ప్రభ భవన్…









