తెలంగాణలో టాప్–3 కులాలు ఇవే… కుల సర్వే గణాంకాలు విడుదల
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ కుల సర్వే అధికారిక గణాంకాలను విడుదల చేసింది. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు (బీసీలు) 56.36 శాతంతో అతిపెద్ద సామాజిక వర్గంగా నిలిచినట్లు సర్వే వెల్లడించింది. జనాభా పరంగా మాదిగ,…



