రైతుల ఖాతాల్లోకి రూ.3,446.94 కోట్లు…
68.90 లక్షల మందికి రైతు భరోసా జమ హైదరాబాద్, మార్చి 23:రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో తొలి…






