హాట్ కేక్ గా ల్యాండ్ పార్సెల్స్ గజం@రూ.1,11,000
9 ల్యాండ్ పార్సెల్ విక్రయాల ద్వారా రూ.195.24 కోట్ల రెవెన్యూ హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ( హెచ్ఎండిఏ) ల్యాండ్ పార్సెల్ ఆన్లైన్ వేలం ప్రక్రియకు మంచి ఆదరణ లభించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి…