గొర్రెల మందపై కత్తులతో దాడి, కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
హయత్‌నగర్ కొహెడలో దొంగల బీభత్సం: హైదరాబాద్, ఏప్రిల్ 28, 2025: హయత్‌నగర్‌లోని కొహెడ ప్రాంతంలో గొర్రెల మంద కాస్తున్న ఇద్దరిపై అగంతకులు కత్తులతో దాడి చేసి 30 గొర్రెలను ఎత్తుకెళ్లిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో…









