ఉద్యమాలకు పురిటిగడ్డ ఉస్మానియా:సీఎం రేవంత్ రెడ్డి
ఆక్స్ ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేస్తాడిసెంబర్ లో ఆర్ట్స్ కాలేజీ వద్ద సభ పెడితే వస్తా ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం: విద్యా అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయించే సంకల్పం హైదరాబాద్, ఆగస్టు 25: ఉద్యమాలకు పురిటిగడ్డ ఉస్మానియాను…










