ఇరాన్‌పై న్యూక్లియర్ దాడికి ప్లాన్..? యుఎన్ డిప్లొమాట్ సెన్సేషనల్ రాజీనామా.
అమెరికా ఇరాన్‌పై అణు దాడికి సిద్ధమవుతోందా? ఐక్యరాష్ట్ర సమితి (యుఎన్) డిప్లొమాట్ షాకింగ్ వ్యాఖ్యలు రాజీనామా చేసిన సఫా న్యూయార్క్: ఐక్యరాష్ట్ర సమితి సంబంధిత డిప్లొమాట్ మొహమద్ సఫా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ తన పదవికి రాజీనామా చేశాడు. యుఎన్ ఇరాన్‌పై…
