51 మందికి మాత్రమే బీ ఫామ్
పలువురి అభ్యర్ధుల మార్పులు త్వరలో మిగితా వారికి అందిస్తాం హైదరాబాద్, అక్టోబర్ 15: బీఆర్ఎస్ పార్టీ తమ తొలి జాబితాను ప్రకటించింది. రాష్ట్రంలోని 119 స్థానాలకు గాను 51 మందికి మాత్రమే ఆదివారం బీఫామ్ అందజేసింది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్…






