ఆసియా క్రీడలకు సెపక్ తక్రా ప్రతినిధిగా పెరిక సురేష్
తెలంగాణ నుంచి విశిష్ట ప్రతినిధిగా ఎంపిక అభినందించిన కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, రామచందర్ రావు హైదరాబాద్, సెప్టెంబర్ 15: జపాన్‌లోని ఐచి-నగోయాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న 20వ ఆసియా క్రీడలు-2026లో భారత సెపక్ తక్రా…










