అమెరికా లో బియ్యం కోసం ఎగబడ్డ సౌత్ ఇండియన్స్
అమెరికాలో మన బియ్యం కొరత-బియ్యం ఎగుమతి బ్యాన్ ప్రభావం-కొనుగోలు కోసం ఎగబడ్డ మనోళ్ళు. అమెరికాకు బియ్యం ఎగుమతిని భారత్ నిలిపివేసిందన్న వార్త తెలియగానే అమెరికా దేశవ్యాప్తంగా బియ్యం కొరత ఏర్పడింది. ఇక్కడ ఉంటున్న భారతీయులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ వార్త…










