🔥 బ్లాస్ట్ మూవీ రివ్యూ: అమ్మాయిల యాక్షన్‌కు ఫిదా అవుతున్న ప్రేక్షకులు..
ప్రతి అమ్మాయి తప్పక చూడాల్సిన సినిమా! మహిళా శక్తిని ఆవిష్కరించిన యాక్షన్ డ్రామా యాక్షన్ సినిమాలకు కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘బ్లాస్ట్’. సాధారణంగా హీరో చుట్టూనే తిరిగే యాక్షన్ కథలకు భిన్నంగా, ఈ సినిమాలో…










