జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై కృషి: సీఎస్ శాంతి కుమారి
– డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి సీఎస్ శాంతి కుమారి హామీ – సెక్రటేరియట్ లో సీఎస్ ను కలిసిన డిజేహెచ్ఎస్ ప్రతినిధి బృందం హైదరాబాద్, సెప్టెంబరు 30 జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు విషయంలో తన వంతు కృషి చేస్తానని,…