
దేశంలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను నేడు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎన్నికల తేదీలను ప్రకటించనుంది.

