భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రచార–మీడియా కన్వీనర్‌గా పెరిక సురేష్
హైదరాబాద్, సెప్టెంబర్ 04: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి–2026 కేంద్ర కమిటీ ప్రచార–పబ్లిసిటీ, మీడియా కన్వీనర్‌గా పెరిక సురేష్ నియమితులయ్యారు. ఈ బాధ్యతలను భక్తి, అంకితభావం, నిబద్ధతతో నిర్వర్తిస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో…










