63 అడుగుల బతుకమ్మ
సరూర్‌నగర్ స్టేడియంలో గిన్నిస్ రికార్డుకు తెలంగాణకు గిన్నిస్ రికార్డు దిశగా అట్టహాసం! హైదరాబాద్, సెప్టెంబర్ 29 :ఆడబిడ్డల పండుగ బతుకమ్మను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా సన్నాహాలు చేస్తోంది. రాజధాని హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియం వేదికగా ఈ రోజు…

