తొలిరోజు రైతుబంధు రూ.642.52 కోట్లు: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 26:రాష్ట్ర ప్రభుత్వం తొలిరోజు రైతుబంధు రూ.642.52 కోట్ల నిధులను ఎకరం వరకు భూమి వున్న రైతుల ఖాతాలో జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. గుంట భూమి నుంచి ఎకరం వరకు…