తిరుమలలో చిరుత హల్చల్: వ్యక్తి బైక్ పై వెళ్తూ తప్పించుకున్న వీడియో వైరల్
తిరుపతి, జులై 26,2025 : తిరుమలలో చిరుత సంచారం మరోసారి భక్తులు, స్థానికులలో భయాందోళనలను రేకెత్తించింది. శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో అలిపిరి జూ పార్క్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిపై చిరుత దాడి చేసేందుకు పొంచి…










