ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 12 మంది విద్యార్థులపై కేసులు
హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. బీడీఎస్ తొలి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఫైనల్ ఇయర్‌కు చెందిన 12 మంది విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్…










