ఫార్చ్యూన్-25 జాబితాలో భారత్‌దే ఆధిపత్యం
– 16 కంపెనీలు భారత నేలపై కార్యకలాపాలు!గ్రేట్ ప్లేస్ టు వర్క్ – ఫార్చ్యూన్ మీడియా సంయుక్త నివేదిక న్యూఢిల్లీ, నవంబర్ 13:ప్రపంచ కార్పొరేట్ రంగంలో భారత్ ప్రభావం మరింతగా విస్తరిస్తోంది. పని చేయడానికి అత్యుత్తమ కార్యాలయాల జాబితాలో భారత ఆధిపత్యం…










