ఫలితం కోసం ఎదురుచూస్తూ… ప్రాణాలు వదిలిన అభ్యర్థి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్లో తీవ్ర విషాదం ఇండిపెండెంట్ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో మృతి హైదరాబాద్, నవంబర్ 14: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠ నేపథ్యంలో శుక్రవారం ఉదయం దారుణ విషాదం చోటుచేసుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా…










