పీకల్లోతు అప్పుల్లో మునిగిన పాకిస్థాన్..
ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు 0.29%కి పడిపోయిన జీడీపీ వృద్ధిరేటు ఇస్లామాబాద్, మే 21 పాకిస్థాన్‌లో నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. దివాళా తీసిన శ్రీలంకను కూడా ధరలు మించిపోయాయి. గోధుమపిండి ట్రక్కుల వెంట ప్రజలు పరుగులు తీస్తున్న దృశ్యాలు… చాలా నెలల క్రితమే…










