మహాయజ్ఞంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంః పెరిక సురేష్
9రోజుల పాటు మహా యజ్ఞంపాల్గొన్న 1008 మంది దంపతులుతమకు అవకాశం దక్కడం అదృష్టంహైదరాబాద్, జనవరి 23ప్రతీ హిందువు అయోధ్యలో కొలువుదీరిన కోదండ రామున్ని దర్శించుకుని జీవితాన్ని ధన్యం చేసుకోవాలని అఖిల భారత ధర్మాచారీ పీఠం నేషనల్ జనరల్ సెక్రటరీ, ఓబీసీ మోర్చా…










