తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల: సత్తా చాటిన బాలికలు
హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE) మంగళవారం ఇంటర్ ఫస్ట్ , సెకండ్ ఇయర్ వార్షిక పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క ఫలితాలను…