🌊 వరంగల్ జలప్రళయం! మొంథా తుఫాన్ తాకిడికి నదిలా మారిన నగరం
వరంగల్లో జలప్రళయం – మొంథా తుఫాన్ దెబ్బకు మునిగిన నగరంఏడు మృతి, ఇద్దరు మిస్సింగ్, విస్తృత నష్టం – 2,000 మందికి పైగా పునరావాస కేంద్రాలకు తరలింపు వరంగల్, అక్టోబర్ 31: బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘మొంథా’…










