ఈరోజు నుంచి ఆల్ ఇండియా హార్టీకల్చర్ మేళా
నెక్లెస్రోడ్లో గ్రాండ్ నర్సరీ ఉత్పత్తుల ప్రదర్శన= దేశవ్యాప్తంగా ఉద్యాన, వ్యవసాయ ఉత్పత్తులు= 150 స్టాల్స్ ఏర్పాటు, 5 రోజుల పాటు నిర్వహణహైదరాబాద్, ఆగస్టు 28అగ్రికల్చర్, హార్టీకల్చర్ ఉత్పత్తులతో గ్రాండ్ నర్సరీ మేళాను ఏర్పాటు చేయనున్నట్లు మేళా ఇన్చార్జి ఖలీద్ అహ్మద్ తెలిపారు.…










