పిన్నెల్లి కి జైలే..!
అమరావతి నుంచి ప్రత్యేక ప్రతినిధి : పోలింగ్ రోజున ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని, మాచర్లలో 7 ఘటనలు చోటుచేసుకున్నట్లు సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలను ధ్వంసం…










