తాజ్ బంజారా సోల్డ్ అవుట్
ఆరో రియల్టీ రూ.315 కోట్లకు కొనుగోలు హైదరాబాద్ ఐకానిక్ తాజ్ బంజారా హోటల్ రూ.315 కోట్లకు అమ్ముడు హైదరాబాద్, డిసెంబర్ 19: నగరంలోని ప్రతిష్టాత్మక బంజారాహిల్స్ ప్రాంతంలో బంజారా చెరువు పక్కన ఉన్న ఐదు నక్షత్రాల తాజ్ బంజారా హోటల్‌ను అరబిందో…










