తిరుమలలో ఫుల్ రష్
@వీకెండ్లో పోటెత్తుతున్న భక్తులు@భారీగా స్వామి వారికి హుండీ ఆదాయం@సర్వదర్శనానికి 24 గంటల సమయం@వైకుంఠం క్యూ కాంప్లెక్స్ హౌజ్‌ఫుల్@శనివారం ఒక్కరోజే రూ.4.27 కోట్ల ఆదాయం తిరుమల, జూలై 02కలియుదైవం శ్రీవేంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం తిరుమలలో వీకెండ్లో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం రాత్రి…










