ఆసిఫాబాద్ కేంద్రంగా 3.8 మ్యాగ్నిటూడ్ భూకంపం
కరీంనగర్, సిరిసిల్లలో కంపించిన భవనాలు హైదరాబాద్, మే 5, 2025: తెలంగాణలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా ఆదివారం సాయంత్రం 6:50 గంటలకు 3.8 మ్యాగ్నిటూడ్ తీవ్రతతో స్వల్ప భూ�కంపం సంభవించింది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో (షాలో ఎర్త్‌క్వేక్)…