ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం
మావోయిస్టులకు గట్టి దెబ్బ: అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు ఎన్కౌంటర్లో హతం మారేడుమిల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా), నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్–ఛత్తీస్గఢ్–ఒడిశా త్రిజంక్షన్ అటవీ మండలాన్ని కుదిపేసిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు పెద్ద దెబ్బ తగిలింది. మంగళవారం తెల్లవారుజామున మారేడుమిల్లి రిజర్వు…










