‘జయ జయహే తెలంగాణ’ గొంతు ఆగిపోయింది.. అందెశ్రీ కన్నుమూతతో తెలంగాణ శోకసంద్రం!
ప్రముఖ కవి అందెశ్రీ కన్నుమూత.. తెలంగాణ సాహితీలోకానికి తీరని లోటు హైదరాబాద్, నవంబర్ 10 (VGlobe News): తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రచయిత, ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (డా. అందెశ్రీ) ఆకస్మిక మరణం పట్ల రాష్ట్రవ్యాప్తంగా…










