అఖండ 2: తాండవం ఓటీటీకి రెడీ..
సంక్రాంతి కానుకగా జనవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్! హైదరాబాద్, జనవరి 3: నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ 2: తాండవం’ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. గతేడాది డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలై…










