మహేష్ బాబుకు ఈడీ సమన్లు ఎందుకంటే..!
Mahesh Babu: హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు! టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు ఊహించని షాక్ తగిలింది. ఆయనకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. సురానా గ్రూప్, సాయిసూర్య…










