సెన్సార్ జరుపుకోబోతున్న ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్!
తెలంగాణకు చెందిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణ రావు జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించాలని చాలా మంది దర్శకులు ప్రయత్నించి, అనేక కారణాల చేత నిష్క్రమించారు. అయితే అమ్మ నీకు వందనం, క్యాంపస్ అంపశయ్య’, ‘ప్రణయ వీధుల్లో’, ‘వంటి ప్రయోజనాత్మక ‘సినిమాలు…










