ప్రీ వెడ్డింగ్ ఖర్చు 1000 కోట్లు, వెడ్డింగ్ ఖర్చు 2000 కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మార్చంట్ ల పెళ్లి జులై 12 న జరగనుంది. మార్చిలో మొదటి వెడ్డింగ్ పూర్తి చేసుకున్న ఈ జంట,ఇప్పుడు మళ్లీ సెకండ్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు. సెకండ్ వెడ్డింగ్…










