ఎంపీలకు రూ.50కోట్ల ఎంఎస్పీ
ఎంపీలకు రూ.50 కోట్ల ‘ఎంఎస్‌పీ’.. మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం ఆపరేషన్ టైగర్’ పేరుతో ఎంపీల వేట.. ఒక్కో ఎంపీకి రూ.50 కోట్ల ఆఫర్ అంటూ సంజయ్ రౌత్ ఆరోపణలు.. శివసేన (యూబీటీ)లో మరో చీలికపై మహారాష్ట్రలో రాజకీయ వేడి. శివసేన (యూబీటీ)లో…










