ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు తెలంగాణవ్యాప్తంగా రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం పేదల ఆత్మగౌరవ ప్రతీకలు ఇందిరమ్మ ఇళ్లు… డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఉన్న ఊళ్లో కేసీఆర్, పీఎం ఆవాస్ యోజన ఇళ్లు ఉన్న ఊళ్లో బీజేపీ…










