సెపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ సెక్రటరీగా పెరిక సురేష్
సెపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గం ఎన్నికహైదరాబాద్, డిసెంబర్ 15,2024సెపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ సెక్రటరీగా పీ సురేష్ ఎన్నికైయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన యానివల్ జనరల్ బాడీ మీటింగ్లో నూతన జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఫెడరేషన్…










