భార్య ముక్కు కొరికేశాడు: బెంగాల్‌లో దారుణ ఘటన వెనుక కారణం షాకింగ్!
భార్య ముక్కు అందంగా ఉందని కొరికేశాడు భర్త: పశ్చిమ బెంగాల్‌లో దారుణం నదియా (పశ్చిమ బెంగాల్), మే 5, 2025: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా శాంతీపుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బేర్పారా ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ముక్కు అందంగా…