రైల్వేలో భారీ నియామకాలు.. 2024-25లో 1.20 లక్షలకుపైగా ఖాళీల భర్తీకి కేంద్రం గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 5: భారతీయ రైల్వేలో భారీ ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 1,20,579 ఖాళీలను భర్తీ చేయనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వెల్లడించారు. లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఆయన…










