రేపు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహాసభ
.ఎల్బీనగర్లోని కమ్యూనిటీ హాల్లో జేఏసీ సమావేశం .రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి హాజరు కానున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హైదరాబాద్, జులై 22ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ…