అమెరికాలో ఆధునిక సాగు
-వ్యవసాయ క్షేత్రాలు వండర్-మధ్య దళారులు వుండరు-చిన్న, సన్నకారు రైతులకు ఎక్కడైనా తప్పని కష్టాలు. అమెరికాలో వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడి వ్యవసాయ పంటలు, సాగు చేసే పద్ధతులు చూసి విస్తుపోతాము. పెద్ద పెద్ద ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యవసాయ…